'నువ్ ముగ్గురికి సాయం చెయ్.. వారిని తలా ముగ్గురికి హెల్ప్ చేయమను.." మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన స్టాలిన్ సినిమాలో ఉన్న ఈ కాన్సెప్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉన్న అందులో ఉన్న ఈ ఐడియా అప్పట్లో కొత్తగా అనిపించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నడుచుకుంటే.. సమాజంలో అన్యాయమే జరగదని, తోటివారికి సహాయపడటానికి ఇదొక మంచి ప్రయత్నమని అందరూ అనుకున్నారు. కానీ, అది జరగపోగా..
ఇంటర్నెట్ సెన్సేషన్, మీమర్స్ కు ఎంతో ఇష్టమైన మీమ్ డాగ్ కబోసు అస్వస్థతకు గురైంది. క్రిప్టో కరెన్సీ డాజ్ కాయిన్ ఫేస్ కూడా ఈ కబోసు అని చాలా మందికి తెలుసు. ఈ వరల్డ్ ఫేమస్ డాగ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 2010లో ఈ కబోసు పేరిట డాజ్ మీమ్ కూడా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంటర్నెట్ లో ఎక్కడ చూసిన కబోసు పిక్స్ కనిపిస్తూ ఉండేవి. ఈ కబోసు వయసు దాదాపుగా […]
ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. కొంత మంది మోసాలు చేసి సంపాదిస్తుంటే.. మరికొంత మంది అదే మోసానికి బలి అవుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అన్న కాన్సెప్ట్ తో కొంత మంది కేటుగాళ్ళు అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే.. అధిక లాభాలు వస్తాయని సైబర్ కేటుగాళ్ళు బాధితుడిని నమ్మించి లక్షల్లో టోపీ పెట్టారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఓ వ్యక్తికి […]
ఇంటర్నేషనల్ డెస్క్- క్రిప్టో కరెన్సీ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా వివాదాలు ఉన్నాయి. అసలు కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని ఆమోదించాలా వద్దా అన్న సంశయం కొనసాగుతోంది. అవడానికి ఆన్ లైన్ లో లావాదేవీలు నిర్వహించినా, క్రిప్టో కరెన్సీ విషయంలో చాలా అనుమానాలున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో మెటా సంస్థ సంచలన తీసుకుంది. వాట్సాప్ సోషల్ యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది మెటా. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొంత మంది […]