ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో 9360 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశమని చెప్పాలి.