సచిన్ కంటే గొప్ప క్రికెటర్ అవ్వాల్సిన వ్యక్తి.. తన తప్పులేకుండానే ఇప్పుడు ముంబై మురికివాడల్లో డ్రగ్స్‌కు బానిసై బతుకుతున్నాడు. అతనికి ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియా-ఆస్ట్రేలియా రెండో టెస్టుకు ముందు నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి భారత్ ఆటగాళ్లు వారు బసచేస్తోన్న హోటల్ ని ఖాళీ చేశారు. హోటల్ యాజమాన్యం కోరడంతోనే ఆటగాళ్లు, సిబ్బంది ఆ విధంగా చేశారు. ఎందుకు..? ఏం జరిగింది..? అన్నది ఇప్పుడు చూద్దాం..
బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో భారత యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ద్విశతకం నమోదు చేసిన సంగతి తెలిసిందే. అది నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన అతను కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. 85 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్న ఇషాన్.. 126 బంతుల్లోనే ద్విశతకాన్ని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. ఫోర్లు, సిక్సుల ద్వారానే 146 పరుగులు వచ్చాయి. ఇదిలావుంచితే.. ఇషాన్ తాను ఔట్ కాకపోయి […]
గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా రెండు వన్డేల్లో ఓడి టీమిండియా ఘోర అవమానాన్ని ఎదుర్కొంటోంది. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసిన భారత జట్టు.. దాన్ని మించిన పరాజయాలను పొందుతూ.. క్రికెట్ అభిమానుల గుండెలను ముక్కలు చేస్తోంది. మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ సేన తొలి రెండు వన్డేలు ఓడి.. సిరీస్ కోల్పోయింది. శనివారం మిగిలిన ఆ […]
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. దాంతో ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ లు జరిగినాగానీ స్టేడియాలు కిక్కిరిసిపోయేవి. కానీ ఒక్కదేశంలో మాత్రం గత 17 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్కటి టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. ఆ దేశమే పాకిస్థాన్. 2009లో జరిగిన స్టేడియం దగ్గర్లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై టెర్రరిస్టుల ఎటాక్ జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. […]
మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. తొలి టీ20 వర్షార్పాణం కాగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అంతుపట్టని షాట్లతో కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి.. అదరహో అనిపించాడు. ఇక బౌలింగ్‌లోనూ టీమిండియా చెలరేగిపోయింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను 126 పరుగులకే ఆలౌట్ చేసి 65 పరుగుల […]