సామాన్యులను, ఉద్యోగులను, వ్యాపారస్థులను కూడా మోసం చేసిన వాళ్లను చూశాం కానీ ఏకంగా సీఎంకే టోకరా కొట్టాడో క్రికెటర్ ముసుగులో ఉన్న కేటుగాడు. తాను క్రికెటర్ అని, ఏకంగా భారత కెప్టెన్ అని చెప్పుకుని, దేశం తరుపున ఆడి కప్ గెలిచినట్లు సీఎంకే కలరింగ్ ఇచ్చాడు. తీరా చూస్తే..
క్రికెట్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ టీమిండియా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు పేరు సుపరిచితమే. కుడిచేతి వాటం కలిగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు టీమిండియా గెలుపు కోసం పలుమార్లు కీలక భూమిక పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్ - 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
జల్సాలు, విలాసాల కోసం నేటి యువత పెడదోవ పడుతోంది. ఈజీ మనీ కోసం మోసాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంది. దీని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. నేర ప్రవృత్తిలో ఆరి తేరుతున్నారు. సామాన్యుడూ కాదూ ఓ చిన్నపాటి సెలబ్రిటీ మోసాలకు పాల్పడి.. పోలీసులకు చిక్కాడు.
అభిమానం హద్దులు మీరనంత సమస్య ఉండొద్దు కానీ, అదే అభిమానం తంటాలు తెచ్చిపెడుతోంది. తాజాగా సచిన్ టెండ్యూలర్ కి ఎదురైంది.
ప్రపంచంలో ఎక్కడా బతకాలన్న కావాల్సిందీ డబ్బు. దీనితో ఏదైనా కొనచ్చు. ఏదైనా చేయచ్చు. ఏ సంబంధమైనా కలవాలన్నా, చెడిపోవాలన్నా డబ్బుకే సాధ్యం. జీవితంలో డబ్బు కీలకం కాబట్టే దాన్ని సంపాదించేందుకు పొద్దున్న లేచి దగ్గరి నుండి ఉరుకులు పరుగులు పెడతాం. సంపాదించిన సొమ్ముతో ఇల్లు, స్థలాలు, పొలాలు, బంగారం కొనడం చేస్తాం. కానీ అదే సొమ్మును రెండింతలు చేసుకోవాలన్న ఆశతో మన దగ్గర ఉన్న సొత్తు అంతా వడ్డీ కింద ఇతరులకు ఇస్తుంటాం. వాళ్లు ఇస్తే సరే, […]
ఇటీవల క్రీడా, సినీ, రాజకీయ రంగాల్లో ప్రముఖులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. వెస్టిండీస్ క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. మాజీ టెస్టు క్రికెటర్ బ్రూస్ పైరౌడో కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. 1931 ఏప్రిల్ 14 న ఆయన జన్మించారు. వెస్టిండీస్ తరుపు నుంచి ఆయన […]
దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. నాలుగేళ్ళ పిల్లాడి నుంచి నలభై ఏళ్ల పెద్ద వాళ్ల వరకు అందరకి క్రికెట్ ఆడాలనే కుతూహలమే. కొందరైతే.. దేశానికి ఆడాలని కలలు కంటుంటారు. కానీ, దేశానికి ఆడడమంటే అంత సులువైన పనికాదు. 150 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో.. క్రికెట్ ఆడే వారు సంఖ్య కూడా లక్షలపైనే ఉంటుంది. అందరిని కాదని అదృష్టం మనల్ని వరించాలంటే ఎంత గొప్పగా రాణించాలో. కానీ, ఒకసారి క్రికెట్ లో గొప్పగా రాణించారంటే.. […]
ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరగలేదంటూ.. ఓ మాజీ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 24 గంటల పాటు నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు. 2019లో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. కాగా ఈ కుట్ర వెనుక సూత్రధారులపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో […]
లోకంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు అని నిరూపించిన సందర్భాలు అనేకం. మనిషి సృష్టిలోనే కాదు.. ఏ జీవమైనా తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమకు ఎవరు వెలకట్టలేరు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోయినా.. ఇదే సత్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?. క్రికెటర్ గా ఎదగాలనుకున్న బిడ్డ కోసం.. ఓ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పోనీ.. ఆ ప్లేయర్ రాణించలేదా అంటే అలాను కాదు. అమ్మ కొనిచ్చిన బ్యాట్ తో.. తొలి […]
గుండెపోటు.. ఈ మధ్య కాలంలో అందరిని హడలెత్తిస్తున్న మాట ఇది. అన్ని రంగాలలోని చాలా మంది ప్రముఖులు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇందుకు క్రీడా రంగం ఏమి అతీతం కాదు. ముఖ్యంగా క్రికెట్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ వంటి స్టార్ ప్లేయర్స్ గుండెపోటుకి గురై చికిత్స తీసుకున్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కూడా గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన […]