ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు దుస్తువులు లేకున్నా అందంగానే ఉంటారంటూ వివాదస్ప వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ లో భాగంగా రామ్ దేవ్ బాబా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశంలో భాగంగా మహిళలు చేసిన యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత […]
బిగ్ బాస్ తెలుగు షో జరగడం ఏమో కానీ ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూన ఉంటాయి. ప్రస్తుతం ఆరో సీజన్ లో 52 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇక సీజన్ ప్రారంభంలోనే సీపీఐ నారాయణ బిగ్ బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీలతని ప్రోత్సాహిస్తున్నారని.. ఓ పరుష పదజాలం ఉపయోగించి మరీ హోస్ట్ నాగార్జునని తిట్టిపోశారు. నిర్వహకులు మాత్రం అవేం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నాగ్ మాత్రం బిగ్ బాస్ హౌసులోని మెరీనా-రోహిత్ కి హగ్ చేసుకోమని చెప్పాడు. మీకు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎన్ని తిప్పలు పడినా కూడా ప్రేక్షకుల నాడి పట్టుకోలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ మీద కాస్త ఎక్కువే నెగెటివ్ టాక్ వినబడుతోంది. సీపీఐ నారాయణలాంటి వారు చెప్పిన మాటలను కోట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. “బిగ్ బాస్ అంటే బ్రోతల్ హౌస్” అంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. ఊరికే ప్రేక్షకులను, నెటిజన్స్ […]
బిగ్ బాస్ షో ప్రారంభమవడం ఏమోగానీ, CPI నేత నారాయణ సీనులోకి ఎంటర్ అవుతారు. ఆ షోపై షాకింగ్ కామెంట్స్ చేస్తారు. ఇది గత కొద్ది సీజన్ల నుంచి జరుగుతూ ఉన్నదే. కాకపోతే నారాయణ వ్యాఖ్యలపై షోకి సంబంధించిన వారు ఎవరు స్పందించేవారు కాదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్ నాగార్జున- నారాయణ మధ్య పరోక్షంగా మాటల యుద్ధం జరిగింది. ముందు ముందు జరిగేలా కనిపిస్తోంది. అదంతా పక్కనబెడితే దీనిపై ఇప్పుడు నాగ్ కాస్త వివరణ ఇచ్చేంత […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ రియాలిటీ షోకి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ ఉంది. ఈ షోకి వెళ్లి వచ్చిన వాళ్లు ఎంతో మంది సెకెండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ రాణిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా స్టార్లుగా వెళ్లి సెలబ్రిటీలు అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఈ షోకి ఎంత ఫాలోయింగ్ ఉందో.. అంతే నెగెటివిటీ కూడా ఉంది. బయట ఈ షోని వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. అయితే వారందరిలో సీపీఐ […]
‘బిగ్ బాస్’లో వారమంతా ఎలా ఉన్నా సరే.. వీకెండ్ ఎపిసోడ్ వస్తే మాత్రం సందడి వేరే లెవల్. హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. పార్టిసిపెంట్స్ లో ఎవరికీ ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చేస్తాడు. ఒక్కొక్కరినీ నిలబెట్టి మరీ ఆడేసుకుంటాడు. ఆ విషయంలో ఏ మాత్రం మొహమాటపడడు. ప్రస్తుతం ఆరో సీజన్ తొలివారం వీకెండ్ ఎపిసోడ్ లో స్టైలిష్ గా కనిపించిన నాగ్.. హౌస్ లో ఉన్నవాళ్లకే కాదు బయటనుంచి ఈ షోపై విమర్శలు చేసిన ఓ వ్యక్తికి స్ట్రాంగ్ కౌంటర్స్ […]
బిగ్ బాస్ సీజన్ 6 ఆల్రెడీ నడుస్తోంది. కంటిస్టెంట్లు హౌజ్ లోకి వెళ్లారు. అంతా సవ్యంగానే ఉంది అనుకునే టైంకి సీపీఐ నారాయణ తెరపైకి వచ్చారు. గతంలో ఆల్రెడీ ఈయన బిగ్ బాస్ షో మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, ఈ షో వల్ల ఎవరికీ ఉపయోగం లేదని ఇలా రకరకాలుగా బిగ్ బాస్ షో మీద సీపీఐ నారాయణ దారుణంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి ఆయన ఈ సీజన్ […]
‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. సెలబ్రిటీలుగా వెళ్లినవాళ్లు కొత్త అవకాశాలతో కెరీర్‌లో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. అయితే ఈ షో ద్వారా కొందరు దెబ్బితిన్న వాళ్లు కూడా లేకపోలేదు. షణ్ముఖ్ లాంటి వాళ్లకు లవ్ బ్రేకప్ అయి జీవితం కొత్త మలుపు తిరగడం కూడా చూశాం. అయితే ఈ షోకి తెలుగులో ఎంతో గొప్ప ఫాలోయింగ్ […]
CPI Narayana: ఈ మధ్య కాలంలో సీపీఐ నాయకుడు కే నారాయణ వివాదాలకు తావిచ్చేలా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో చిరంజీవిపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారాయన. చిరంజీవిని కించపరిచేలా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర దుమారం చెలరేగింది. మెగా ఫ్యాన్స్ ఆయనపై విరుచుకుపడ్డారు. తిట్ల దండకం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు. చిరంజీవికి క్షమాపణ చెప్పారు. తాజాగా, మరోసారి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారు. […]
రెండు రోజుల క్రితం చిరంజీవి మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ.. చిరంజీవికి, మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడితో ఈ వివాదాన్ని వదిలేసి వరద బాధితుల కోసం కలిసి పనిచేద్దామని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు, అలానే బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. సీపీఐ నారాయణ కనబడగానే స్థానిక మెగాభిమానులు ఆయనపై విరుచుకుపడ్డారు. రావులపాలెం […]