ఈ మద్య తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారలు పెద్ద దుమరారం రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పూర్తి కాకముందే.. టెన్త్ తెలుగు, హిందీ పేపర్లు లీక్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ కేసులో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం పెను సంచలనాలు సృష్టించింది. నిన్న టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. నిన్న టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ ఐఆర్ లో బండి సంజయ్ ని ఏ1గా చేర్చారు. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణలో ఇప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో కష్టపడి చదివే విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. నిన్న తాండూర్ లో టెన్త్ తెలుగు పేపర్ లీక్.. ఈ రోజు వరంగల్ లో హిందీ పేపర్ లీక్.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
తెలంగాణ లో సంచలన సృష్టించిన వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి హత్య కేసుకు సంబంధించి సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. సైఫ్ ర్యాగింగ్ వల్లే ప్రీతి చనిపోయిందని నిర్ధారించినట్లు వెల్లడించారు. అయితే ప్రీతిని సైఫ్ హత్య చేసినట్లు ఆధారాలు లేవని అన్నారు.
హీరోలకు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయడం చూసి ఉంటారు. కానీ పోలీసులకు పాలాభిషేకం చేయడం అనేది చాలా అరుదు. కానీ రైతు దంపతులు ఒక పోలీస్ అధికారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Hyderabad: ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోతే చలాన్లు పడతాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో రూల్ అతిక్రమిస్తే.. ఒక్కో రకంగా చలాన్ పడుతుంది. హెల్మెట్ దగ్గరినుంచి పొల్యూషన్ సర్టిఫికేట్ వరకు ఒక్కో దానికి ఒక్కో రకమైన ఫైన్ ఉంటుంది. కొత్తగా మరికొన్ని రూల్స్‌ను తీసుకువచ్చారు. వాటిని అతిక్రమిస్తే ఫైన్లను వేయనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్టాప్‌లైన్ దాటితే 100 రూపాయల ఫైన్.. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగిస్తే 1000 రూపాయల ఫైన్.. పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే 600 రూపాయల […]