ఆవులు పోలీసులకు సహాయం చేశాయి. నేరుగా నిందితుడు ఉన్న చోటుకు వారిని తీసుకెళ్లాయి. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆవులను పొగుడ్తూ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 వేల ఆవులు రైతు కళ్ళ ముందు కాలి బూడిదైపోయాయి. ఒక ఆవుకి దెబ్బ తగిలితేనే విలవిలలాడే పరిస్థితి. చనిపోతే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది 18 వేల ఆవులు కళ్ళ ముందే బూడిదైపోయాయి.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల కారణంగా అనే మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వాలెంటైన్స్ డే వస్తుందంటే మగ లవర్లు ఫ్లవర్లు, గిఫ్టులతో ఆడ లవర్లను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమైపోతారు. అయితే ఈ వాలెంటైన్స్ డేని కొత్తగా చేసుకోమని సూచిస్తుంది భారత జంతు సంక్షేమ బోర్డు (యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా). ప్రేమికుల దినోత్సవాన్ని కొంచెం విభిన్నంగా చేసుకోవాలని యువకులకు విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలని యువకులను కోరింది. ఆవును కౌగలించుకుని మూగజీవాల పట్ల ప్రేమను కురిపించాలని సూచించింది. మత్స్య, పశు సంవర్ధక మరియు […]
తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా సమంత హీరోయిన్ గా ‘ఈగ’ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ మూవీలో విలన్ గా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించారు. కన్నడ లో స్టార్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ లో విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. తెలుగులో సుదీప్ కి మంచి మార్కెట్ […]
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. అడవి పందుల చూసి బెదిరిపోయిన వందలాది పందులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. అప్రమత్తమైన మత్స్యకారులు 400 ఆవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చగా, మరో 50 వరకు గల్లంతయ్యాయి. ఈ సంఘటన నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద కొంత మంది పశువులను గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కనున్న మైదాన ప్రాంతంలో […]
చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం. చాలామంది కలలు కంటారు. కానీ, కొందరే వాటిని నిజం చేసుకుంటారు. మాజీ ఇంజనీరు కిషోర్ ఇందుకూరిది అలాంటి కథే. సౌకర్యవంతమైన ఉద్యోగం, లక్షల్లో ఉద్యోగం, అన్నీ వదిలేసుకుని తనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించి అందులో శిఖరాగ్రాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో అంకితభావం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఐఐటీలో చదివి ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని […]