వాలెంటైన్స్ డే వస్తుందంటే మగ లవర్లు ఫ్లవర్లు, గిఫ్టులతో ఆడ లవర్లను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమైపోతారు. అయితే ఈ వాలెంటైన్స్ డేని కొత్తగా చేసుకోమని సూచిస్తుంది భారత జంతు సంక్షేమ బోర్డు (యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా). ప్రేమికుల దినోత్సవాన్ని కొంచెం విభిన్నంగా చేసుకోవాలని యువకులకు విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలని యువకులను కోరింది. ఆవును కౌగలించుకుని మూగజీవాల పట్ల ప్రేమను కురిపించాలని సూచించింది. మత్స్య, పశు సంవర్ధక మరియు […]
హిందూ ధర్మం ప్రకారం గోమాత దేవతతో సమానం. ఇక అనాది కాలం నుండి గోవులు మన జీవిన విధానంలో భాగం అవుతూ వచ్చాయి. ఆవుకి పూజ చేయడం, ఆవుకి దగ్గర ఉండి ఆహరం పెట్టడం, గోశాలలు నడిపించడం, ఆవులను రక్షించుకోవడం.. ఇవన్నీ కూడా మనం ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పనులే. కానీ.., విదేశాల్లో మాత్రం ఆవు మాంసాన్ని తినేవారు ఎక్కువ. మన దేశంలో కూడా ఇలాంటి వారు ఉన్నా వారి సంఖ్య తక్కువ. అయితే.., ఇప్పుడు విదేశాల్లో […]