న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టించిందో అందరికి తెలుసు. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ కరోనా సమయంలో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా చితికిపోయాయి. ఇక జన జీవనం ఆస్థవ్యస్తం అయిపోయింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఐతే ఇంకా కరోనా మొత్తంగా అంతం కాలేదని, మళ్లీ ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ భారత్ లో 18 వేల పైచిలుకు […]
హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో మాస్కులు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయో వేరే చెప్పక్కర్లేదు. కరోనాను అడ్డుకోవడంలో మాస్కులే ప్రధాన కిలకంగా ఉపయోగపడుతున్నాయి. నిరు పేద నుంచి ప్రధాని వరకు అందరు తప్పని సరిగా మాస్కు ధరించాల్సిందే. కరోనా మనకు సోకకుండా ఉండాలంటే ఇంట్లో కూడా మాస్కు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారంటే మాస్కు యెక్క ప్రాధాన్యత ఎంతో అర్ధమవుతుంది. ఐతే మాస్కులు సరైన పద్దతిలో ఉపయోగించకపోతే మాత్రం మరో ముప్పు పొంచి ఉందని వైద్య […]
నేషనల్ డెస్క్- కరోనా.. ఇప్పుడు ఈ పేరు తప్ప మరేం వినిపించడం లేదు. కరోనా పేరు వింటేనే అందరికి వెన్నులో వణుకు వచ్చేస్తోంది. ఫస్ట్ వేవ్ లో భారత్ పై అంతగా ప్రభావం చూపని కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ లో మాత్రం విజృంభించేస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సెకండ్ వేవ్ తరువాత మళ్లీ ధర్డ్ వేవ్ ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బ్లాక్ […]
మాస్క్ వల్ల ఆక్సీజన్ సమస్యఇందులో నిజం ఎంత ఉంది మాస్క్ వల్ల ఆక్సీజన్ సమస్యఇందులో నిజం ఎంత ఉంది న్యూఢిల్లీ (నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ నుంచి మనల్ని రక్షించేవి మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్. ఇందులో ప్రధానంగా ఫేస్ మాస్క్ ధరించడం వల్ల చాలా వరకు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. మాస్క్ చాలా వరకు ఎదుటి వారి నుంచి కరోనా సోకకుండా కాపాడుతుంది. అందుకే ప్రస్తుతం మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లినప్పుడే […]
చెన్నై(నేషనల్ డెస్క్)- కరోనా విజృంబిస్తున్న నేపధ్యంలో మనకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా బయటకు ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. బయటే కాదు, ఇంట్లో ఉన్నా మాస్కు ధరిస్తే ఇంకా మంచిదని అంటున్నారు. ఐతే చాలా మంది బయటకు వెళ్లే సమయంలో మాస్కులు మచిరిపోతున్నారు. హడావుడిగా ఇంట్లోంచి వెళ్లాక.. తీరా చూసుకుంటే మాస్క్ ఉండదు. దీంతో చాలా మంది చేతి రుమాలును మొహానికి మాస్క్ లాగా కట్టుకుంటున్నారు. దీని కోసం […]
అమెరికా (ఇంటర్నేషనల్ డెస్క్)- మాస్క్.. కోరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో మనకు శ్రీరామ రక్ష. బయటకు వెళ్తే తప్పకుండా మాస్కు ధరించాల్చిందేనని వైద్యులు గంటాపధంగా చెబుతున్నారు. అంతే కాదు మాస్కు ధరించకుండా భహిరంగ ప్రదేశాలకు వస్తే పోలీసులు జరిమానాలు కూడా విధిస్తున్నారు. దీన్ని బట్టి కరోనా కాలంలో మాస్కు ప్రాధాన్యత ఎంటో.. దాని విలువెంతో మనకు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు మాస్కు వల్ల ప్రయోజనం ఎంత.. మాస్కు కరోనా ను […]