హైదరాబాద్- కరోనా కాస్త సద్దుమణిగిందని అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్ ముంచుకొచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మళ్లీ ఆందోళనలో పడేసింది. మెల్ల మెల్లగా ఈ వేరియంట్ కేసులు పలు దేశాల్లో వెలుగు చూస్తున్నాయి. దీంతో అన్ని దేశాలు మళ్లీ అప్రమత్తమయయాయి. కరోనా నిబంధనలను కఠినతరం చేశాయి. మన భారత ప్రభుత్వం సైతం దేశంలో కరోనా ఆంక్షలను తిరిగి అమల్లోకి తీసుకువచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]
న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టించిందో అందరికి తెలుసు. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ కరోనా సమయంలో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా చితికిపోయాయి. ఇక జన జీవనం ఆస్థవ్యస్తం అయిపోయింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఐతే ఇంకా కరోనా మొత్తంగా అంతం కాలేదని, మళ్లీ ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ భారత్ లో 18 వేల పైచిలుకు […]
ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోయింది. కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. కోట్లాది మంది కరోనా భారిన పడగా, లక్షలాది మంది చనిపోయారు. చాలా వరకు దేశాలన్నీ ఆర్ధికరంగా నష్టపోయాయి. ఇక కరోనా ధాటికి సాధారణ జనం అల్లాడిపోయారు. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే న్యూజిలాండ్ కరోనాను చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంది. కరోనా కట్టడి చర్యలను పక్కా ప్రణాళికతో అమలు చేసి కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించి […]
స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ భారత్ ను అతలాకుతలం చేసింది. రెండు వేవ్ ల నుంచి కోలుకోక ముందే ధర్డ్ వేవ్ కరోనా ముంచుకొస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మళ్లీ అందరిలో భయం నెలకొంది. ప్రధానంగా కరోనా ధర్డ్ వేవ్ చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా […]
హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మనం చూశాం. ప్రపంచాన్ని పట్టి పీడించిన కొవిడ్ కాస్త తగ్గు ముఖం పడుతోంది. ఐతే మళ్లీ ధర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఒక వ్యక్తికి ఒక వేరియంట్ మాత్రమే సోకింది. ఐతే దేశంలో తొలిసారిగా ఓ బాధితురాలికి ఒకేసారి రెండు వేరియంట్లు సోకిన ఘటన అసోంలో వెలుగు […]
హెల్త్ డెస్క్- ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ ద్వార జనాన్ని పట్టి పీడించింది కొవిడ్. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. దీంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఐతే కరోనా తగ్గుతున్నా.. కొత్త వేరియంట్లు మాత్రం మళ్లీ మణుకు పుట్టిస్తున్నాయి. డెల్టా ప్లస్ వేరింయట్ వెంలుగులోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ అందరికి భయం పట్టుకుంది. ఇక కరోనా నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా […]
న్యూ ఢిల్లీ- కరోనా ప్రపంచాన్ని మొత్తం కాకావికలం చేసింది. ఈ మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసేసింది. ప్రధానంగా సామాన్యులను, మద్య తరగతి వాళ్లను ఆర్ధికంగా దెబ్బతీసింది. అంతే కాదు కరోనా వల్ల విధ్యార్ధులు సైతం నష్టపోయారు. లాక్ డౌన్ నేపధ్యంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో విధ్యార్ధులకు ఆన్ లైన్ లోనే క్లాసులు జరిగాయి. ఇక ఇంటర్ వరకు పరీక్షలు లేకుండానే అందరిని పాస్ చేశారు చాలా రాష్ట్రాల్లో. ఇక ఇప్పుడు మళ్లీ కరోనా తగ్గుముఖం […]
హెల్త్ డెస్క్- కరోనా వైరస్ మానవాళిపై దాడి చేస్తూనే ఉంది. యేడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని ఈ మహమ్మారి వణికిస్తోంది. కరోనాసెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటే.. వైరస్ రూపాన్ని మార్చుకుంటూ మరింత విస్తరిస్తోంది. వైరస్‌లో జన్యుమార్పిడులు ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా, డెల్లా ప్లస్ వేరియంట్ లు భయబ్రాంతులకు గురిచేస్తోంటే, తాజాగా లాంబ్డా అనే మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా కొత్త వేరియంట్ లంబ్డాను తమ దేశంలో గుర్తించినట్టు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ […]
విశాఖపట్నం- కరోనా మానవాళిని పట్టి పీడిస్తోంది. కరోనాకు నిర్ధిష్టమైన ఔషదం లేకపోవడంతో ఉన్న మందులతో నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీకీ తీసుకుందామంటే అందరికి అందే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రత్యమ్నాయ మార్గాల పై దృష్టి సారించారు అంతా. ఈ క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆయుర్వేద ఔషధం. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు బాగా పనిచేస్తుందనే ప్రచారంతో అందరి దృష్టి ఆయుర్వేదంపై పడింది. ఆస్పత్రి పాలైన కరోనా రోగులు […]
ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా.. ఈ భయంకరమైన మహమ్మారిని ప్రపంచానికి పరిచయం చేసిన చైనా వెన్నులో మళ్లి వణుకు మొదలైంది. ఇన్నాళ్లు కరోనా మా దగ్గర పుట్టలేదని బుకాయిస్తూ వస్తున్నా చైనా.. ప్రపంచంలోనే తమది అతి పెద్ద జనాభా కలిగిన దేశమైనా.. కరోనాను పూర్తిగా అంతమొందించామని గొప్పలు చెబుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా కనీసం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా లేదని బింకాలు పోయింది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. చైనాలో […]