కమెడియన్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు కోర్టులో చుక్కెదురయ్యింది. భార్యకు ప్రతి నెల 8 లక్షల రూపాయలు భరణంగా చెల్లించాల్సిందేనంటూ పృథ్వీరాజ్‌కి విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆదేశాలు ఇచ్చారు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కి 1984లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మి […]
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటు వస్తున్నారు కేరళా సీఎం పినరయి విజయన్. తాజాగా ఆయనకు ఇక్కడ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ తో పాటు ముఖ్యమంతి పర్సనల్ సిబ్బంది కి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది తిరువనంతపురం కోర్టు. ఆ మద్య ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు గొడవకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేశాయి. […]