ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తుండగా ఆయనపై ఒక దుండగుడు రాయి విసిరాడు. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్ షో కొనసాగుతుండగా చంద్రబాబు కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులు వైసీపీ వాళ్ళే అంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై వైసీపీ […]
కేఏ పాల్ ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు శాంతి దూతగా ఉంటూనే ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి ఆయన పేరు మారుమోగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏం మాట్లాడినా అందరూ ఆసక్తిగా చూస్తారు. తాజాగా కాకినాడలో కేఏ పాల్ కి చేదు అనుభవం ఎదురైంది. కేఏ పాల్ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని.. గత కొంత కాలంగా ఆ డబ్బు ఇవ్వకుండా తనను వేధిస్తున్నాడని.. […]