ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఓటర్లపై హామీల వర్షం కురిపించడం చేస్తున్నారు. ఇక ఎన్నికల వేళ కొన్ని చోట్ల పలు ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రసుత్తం ఈ కోవకు చెందిన సంఘటన గురించి తెలుసుకుందాం. సామాన్యంగా జీవితంలో ఒక్కసారి ఓటమి ఎదురైతేనే తట్టుకోలేం.. అలాంటిది.. వరుసగా 94 సార్లు ఓడిపోతే.. అలా ఓడిపోవడమే కాక.. 100 సార్లు ఓటమిని […]