యూట్యూబ్.. ప్రస్తుతం చాలా మందికి ఇది వినోదం పంచడమే కాకుండా.. ఉపాధిని కూడా కల్పిస్తోంది. దీనిపై ఆదారపడి ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్ లబ్ధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూట్యూబ్ కు కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు.
వీడియో కంటెంట్ క్రియేటింగ్ యాప్స్ కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే డబ్ స్మాష్ అనే యాప్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఆ డబ్ స్మాష్‌తో ఎంతో మంది స్టార్లు అయిపోయారు. అయితే డబ్ స్మాష్ తర్వాత టిక్ టాక్ యాప్ బాగా వైరల్ అయ్యింది. టిక్ టాక్ ద్వారా స్టార్లు అయిన వాళ్లు.. ఇప్పటికీ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. అయితే టిక్ టాక్ బ్యాన్ […]
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది. ఏ చిన్న వస్తువును కూడా ఆన్‌లైన్‌లో కొనడం స్టేటస్‌గా భావిస్తున్నారు కొందరు. అవసరం ఉన్నా.. లేకపోయినా వస్తువుల్ని కొనిపడేస్తున్నారు. ఇక, ఆన్‌లైన్‌లో వస్తువులు కొని లాభపడ్డవారు.. మోసపోయిన వారు రెండు రకాలు ఉన్నారు. తాజాగా, ఓ యువతి ఆన్‌లైన్‌లో పొరపాటున ఖరీదైన వస్తువు కొంది. దాని ధర అక్షరాలా 80 లక్షల రూపాయల పైమాటే. అయితే, ఆ డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. డబ్బులు ఇవ్వమని జనాలను వేడుకుంటోంది. […]