సమాజంలో నేరాలను నియంత్రించి, శాంతి భద్రతలను కాపాడటంలో రక్షణ వ్యవస్థదే కీలక పాత్ర. ప్రజా సేవ చేయాలనే ఆశయంతో పోలీస్ ఉద్యోగాలు సాధించడం కోసం అహర్నిశలు కష్టపడ్డి చదివి తుది పరీక్షలు రాసిన కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థలకు టిఎస్ ఎల్ పిఆర్ బి శుభవార్త అందించింది.
ప్రేమ పేరుతో జరుగుతున్న ఘోరాలు ఇప్పటికే ఎన్నో చూశారు. కొందరు ప్రేమను అవకాశంగా వాడుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం ప్రేమ పేరుతో హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
పోలీస్ అంటే రక్షణ కల్పించేవారు.. కానీ ఇటీవల పలు సందర్భాల్లో పోలీసులు చేస్తున్న చర్యలపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కానీ ఓ పోలీస్ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నేటికాలంలో జరుగుతున్న ఎక్కువ నేరాలకు కారణం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు. ఈ రెండు కారణాలతోనే ఎక్కువ హత్యలు, దాడులు జరుగుతున్నాయి. భూ వివాదం కారణంగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భూ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులు అనే తేడా లేకుండా దాడులు చేయడం... చంపేయడం లాంటివి చేస్తున్నారు. జరగాల్సిన అనర్థం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపం చేందుతున్నారు.
అతడో కానిస్టేబుల్. బాధత్య గల వృత్తిలో ఉంటూ పీకల దాక తాగి నడి రోడ్డులో బైక్ పై నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
పోలీసులు అంటే ప్రజలకు రక్షణ ఇచ్చేవారు.. కానీ కొన్నిసార్లు వాళ్లు చేసే పనుల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. మద్యం సేవించినవారిని కంట్రోల్ చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే మద్యం సేవించి నానా హంగామా చేసిన ఘటనలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం.
గుండెపోటు అనే మాట వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు వస్తోంది. దీని కారణంగా చిన్న వయసు వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
ఆర్ధికంగా ఎన్నో బాధలు పడుతున్ననవారికి ఒక్కోసారి అదృష్ట లక్ష్మి తలుపు తట్టి మరీ పలుకరిస్తుంది. ముఖ్యంగా లాటరీ రూపంలో పేదరికంలో ఉన్నవారిని అదృష్టవంతులను చేస్తుంది. పంజాబ్ లూధియానాకు చెందిన ఓ కానిస్టేబుల్ కి అదృష్టం కలిసి రావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. లూధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ అనే కానిస్టేబుల్ కి అనుకోకుండా అదృష్టం లాటరీ రూపంలో కలిసి వచ్చింది. గంగానగర్ కి చెందిన కుల్దీప్ సింగ్ ది కడు పేద కుటుంబం. కుల్దీప్ […]