కాలేజీలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులను భరించలేక ఇటీవల ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మరణించింది. ప్రీతి ఘటన మరువక ముందే మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారితో కొంత మంది చనిపోతే.. చిన్న చిన్న కారణాలకు మనస్థాపానికి గురై మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్య కలకలం రేపుతుంది. కాకపోతే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉండే సైద్ రహీమ్ అనే 24ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు […]
సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలగాలని కలలు గంటూ ఆ రంగుల ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలతో ప్రాణాలు వదిలనవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఘటనే మరోటి హైదరాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న సదరు జూనియర్ ఆర్టిస్ట్‌కు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. దాంతో ఇద్దరూ కొంత […]
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ఘన్పూర్ రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు మృతదేహం పోలీసులకు లభించింది. చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు సాయంతో పోలీసులు నిందితుడు రాజుగా నిర్ధారించారు. దాదాపు వారంరోజులపాటు పోలీసులకు కునుకు లేకుండా చేసిన రాజు మృతదేహంగా లభించడంతో ఇటు పబ్లిక్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ప్రశ్న మీద సమాధానాల కోసం పోలీసులు దృష్టి సారించారు. […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు తెగ భయపడిపోతున్నారు. గత రెండేళ్లుగా కరోనా రక్కసి కాటుతో పలువురు సెలబ్రెటీలు కన్నుమూశారు. మరికొంత మంది ప్రమాదాలు.. అనారోగ్యంతో చనిపోతే.. కొంత మంది మాత్రం ఆత్మహత్య చేసుకొని కుటుంబ సభ్యులకు, అభిమానులకు కన్నీరు మిగులుస్తున్నారు. తాజాగా ప్రముఖ మలయాళ సీరియల్ నటుడు రమేశ్ వలీయశాల ఆత్మహత్య చేసుకున్నారు. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు శనివారం ( […]