లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానని తెలిపారు. అద్భుతమైన చిత్రాలు తీసి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు, తమిళ, హిందీ భాషలలోని స్టార్ హీరోలు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి దర్శకుడు స్వయంగా మహేష్ బాబుతో సినిమా తీస్తానని వెల్లడించగానే అందరిలో ఆతృత మొదలైంది. అయితే ఇందుకు మంచి స్క్రిప్ట్ సిద్దం కావాలని అంటున్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు. బన్నీ పక్కన రష్మిక మందన్న కథానాయక గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో […]