బుల్లితెర మీద కామెడీ షో అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు. ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే కాక.. ఎందరో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తుంది. ఈ వేదిక మీద తమ టాలెంట్‌ని నిరూపించుకుని.. ఆ తర్వాత సినిమాలో కూడా రాణిస్తున్నావారు ఎందరో ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు లేని కమెడియన్లకు కూడా జబర్దస్త్ మంచి వేదికగా మారింది. అలానే ఈటీవీ ప్లస్‌లో వచ్చిన పటాస్ కార్యక్రమం కూడా ఎందరో కొత్త వారికి […]
తెలుగు టీవీ కామెడీ షోస్ లో జబర్దస్త్ సెట్ చేసిన బెంచ్ మార్క్ మరే షో సెట్ చేయలేకపోయిందనేది వాస్తవం. గురువారం,శుక్రవారం వచ్చాయంటే చాలు టీవీల ముందు అతుక్కుపోతారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు సెట్ చేసిన ట్రెండ్ అలాంటిది. జబర్దస్త్ షోలో అవకాశం వస్తే చేయాలనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సహా ఎంతోమంది స్టార్ కమెడియన్స్ ని […]