కామెడీ రోజురోజుకీ మితిమీరిపోతుందా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 'జబర్దస్త్' షోలో కమెడియన్స్ చాలా విషయాల్ని ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. అలా ఇమ్ము-రష్మీ మాట్లాడిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయేల్ అనే పేరు చెప్పగానే.. చాలామంది నెటిజన్స్ వర్ష కూడా అని అంటారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ అలాంటిది. ఈ షోలో బాగా పేరు తెచ్చుకున్న జోడీ ఏదైనా ఉందంటే అది సుడిగాలి సుధీర్-రష్మీ మాత్రమే. వాళ్ల తర్వాత షో నిర్వహకులు చాలా జోడీలను కలపడానికి ట్రై చేశారు. కానీ అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్-రష్మీ అంత ఫేమ్ కాకపోయినా సరే కొంతలో కొంత ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్నది ఇమ్ము-వర్ష మాత్రమే. ప్రస్తుతం అన్ని […]
గత కొన్నేళ్లలో టీవీలో రియాలిటీ షోలు బాగా పాపులర్ అయ్యాయి. జనాల్ని ఎప్పుడు కూడా ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాయి. ఒకప్పుడు షో అనగానే దానికి తగ్గట్లే కంటెంట్ ఉండేది. కానీ కొన్నాళ్ల నుంచి మాత్రం జోడీల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తూ వచ్చారు. అలా అద్భుతమైన ఫేమ్ తెచ్చుకున్న వారిలో సుధీర్-రష్మీ టాప్ లో ఉంటారు. వాళ్లిద్దరి ఏం ఉందనేది పక్కనబెడితే.. స్క్రీన్ పై ఎప్పుడు కనిపించినా సరే మ్యాజిక్ వర్కౌట్ అయ్యేది. ఆ తర్వాత […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. బుల్లితెరపై తిరుగులేని స్టార్డమ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. ఈ షోకి మొన్నటివరకూ హోస్ట్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం సుధీర్ సినిమాలతో బిజీ అయిన కారణంగా హోస్ట్ గా యాంకర్ రష్మీ చేరింది. అయితే.. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న కొత్తవాళ్లను పరిచయం చేస్తూ.. ఇన్స్పైరింగ్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక తాజాగా శ్రీదేవి […]
ఈ మధ్యకాలంలో అనేక కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోల్లో “శ్రీదేవీ డ్రామా కంపెనీ” ఒకటి. ఈ షో వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాందించింది. ప్రతివారం సరికొత్త ఐడియాలతో.. స్పెషల్ గెస్ట్ లతో ఈ షో టీవీ ప్రేక్షకుల మదిలో విశేషంగా ఫేవరేట్ షోగా నిలిచింది. తాజాగా ఈ షోకు సంబంధించి కొత్త ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ఈ కొత్త ప్రోమో అంతా […]