ఇప్పటి వరకు మనం అనేక రకాల పెళ్లిల్ల గురించి విన్నాం.. చూశాం. స్వలింగ వివాహాలు, రోబోను పెళ్లి చేసుకున్న వ్యక్తులు, రైస్ కుక్కర్‌ను వివాహం చేసుకున్న వ్యక్తి.. ఆఖరికి బొమ్మను పెళ్లి చేసుకున్న వారి గురించి కూడా విన్నాం. అయితే ఇప్పుడు మీరు వీటన్నింటిని తలదన్నే వివాహం గురించి వినబోతున్నారు. ఇక్కడ ఓ మహిళ దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రేమించి.. ఎట్టకేలకు పెళ్లిచేసుకుంది. ఇంతకు ఎవరా అదృష్టవంతుడు అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇక్కడే మీరు తప్పులో […]
మనం కారు కొనాలి అనుకుంటే షోరూమ్ కి వెళ్లి మనకు నచ్చిన కలర్, మోడల్ చూసి తీసుకుంటాం. ఒక్కొక్కసారి కారు కొన్నాక.. బయట వేరే కారు చూసి ఆ కలర్ కొనుంటే బాగుండేదిగా అనే ఫీలింగ్ వస్తుంటుంది. కానీ, కలర్ కి ఒక కారు కొనడం అంటే కష్టం కదా. అయితే.. ఒకే కారు మనకు నచ్చిన రంగుల్లోకి మారితే.. ఎంత బాగుంటుంది? ఇది నిజం కాబోతుంది. క్షణాల్లో రంగులు మారే కారు త్వరలో మార్కెట్లోకి రానుంది! […]
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలోని ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది. సౌతాఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి చిత్రాలు గీసేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ […]
కరోనా ధాటికి గజగజ వణుకుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. సహాయం చేస్తూనే మరో పక్క భారత్ ధైర్యం ఉండు., కోలుకో అంటూ సందేశాలు పంపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి.. ‘భారత్ కోలుకో’ అంటూ యూఏఈ సందేశాన్ని పంపించింది. తాజాగా కెనడా కూడా భారత్‌కు తన సంఘీభావాన్ని తెలియజేసింది. […]