సినీ ఇండస్ట్రీలోకి ఎక్కువగా మోడలింగ్ నుంచి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లో మోడల్ గా ఎంట్రీ ఇచ్చి పలు యాడ్స్ లో నటించిన వారు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. మరికొంత మంది షార్ట్ ఫిలిమ్స్ తో పాపులారిటీ సంపాదించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న చాందినీ చౌదరి ‘కేటుగాడు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం చిత్రంలో చిన్న పాత్రలో […]
68వ జాతీయ సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపికైంది. అమృతా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మించగా.. అంగిరేకుల సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రేమకు మనసే ముఖ్యం గానీ, అందం, రంగు, హోదా, డబ్బు […]
తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న సైడ్ పాత్రల్లో నటించి అనూహ్యంగా హీరోలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కామెడీ పాత్రల్లో నటించి తర్వాత హీరోలుగా ఆలీ, సునీల్, బ్రహ్మానందం, వేణు మాధవ్ ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే హీరోలుగా నటించినా.. తర్వాత కామెడీ పాత్రలతో మెప్పిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాస్ హీరోగా నటించిన కలర్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. చిరంజీవి ముఖ్య అతిథిగా `మిషన్ ఇంపాజిబుల్` […]