ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి అద్భుత విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది. సామాన్యుల నుంచి సెలబ్రీటిల వరకు అందరు ఈ సినిమాలోని పాటలను, డైలాగ్స్ ను, డాన్స్ అనుకరిస్తూ తెగ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ ను ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రచారం […]