క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఈ లక్షణం ఉంటేనే ఆటగాడు పరిణితి చెందినట్లు. ఎంత మేటి ఆటగాడు అయినప్పటికీ ఇతర జట్ల పట్ల, ఆటగాళ్ల పట్ల గౌరవం ఉండాలి. ఈ క్రమంలోనే క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు ICC వార్నింగ్ లు ఇస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ ఆల్ రౌండర్ కు ఇలాంటి వార్నింగే ఇచ్చింది. పైగా ఓ పాయింట్ ను సైతం కోతవిధించింది. ఐసీసీ ప్రవర్తనా నియామావళి లెవల్ 1 […]
కరోనా వచ్చాక ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఎవ్వరూ లేక అనాధలైన వాళ్ళు ఎంతో మంది. తమ బాధ చెప్పుకోవడానికి కూడా మనుషులు లేకుండా పోయింది. ఎవరి బాధ వారికే అన్నట్లుగా ప్రపంచం సాగుతుంది. ఇదంతా కరోనా మార్చేసింది. ఐతే ఇలాంటి పరిస్థితుల్లో కౌగిలింతల వ్యాపారం పెద్ద ఎత్తున నడుస్తుంది. కౌగిలింత కోసం డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. పరిస్థితులు బాగా లేక ఇబ్బందులు ఎదురైనపుడు తల […]