ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. కొన్నిసార్లు చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానగా మారి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడటం.. ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఇంట్లో పూజలు, వ్రతాలు, ఇతరాత్ర ఎలాంటి శుభకార్యాలు చేసినా సరే కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. కొందరు ఎక్కడికైనా బయల్దేరేముందు.. దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొట్టి ప్రయాణం ప్రారంభిస్తారు. గుడికి వెళ్తే తప్పనిసరిగా టెంకాయ కొడతారు. అయితే కొబ్బరి కాయ కొట్టినప్పుడు కుళ్లితే.. చాలా మంది అశుభంగా భావిస్తారు. కీడు జరుగుతుందని భయపడతారు. అయితే కొబ్బరి కాయ కుళ్లడం అపశకునం కాదని.. దాని గురించి భయపడవద్దని అంటున్నారు పండితులు. ఆ విషయం పక్కన పెడితే.. మనం ఇళ్లల్లో కొబ్బరి […]
సాధారణంగా చాలా మంది భక్తులు గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. దర్శనం అనంతరం దేవుడిని తలచుకొని కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకుంటూ ఉంటారు. కొబ్బరికాయలో ఉండే నీరు పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు చాలా మంది భక్తులు. భగవంతుడిపై నమ్మకాన్ని, మనలోని అహం, కోపం, అసూయ లాంటి లక్షణాలు తొలగిపోవాలని కొబ్బరికాయ కొట్టి దేవుడికి మొక్కుతూ ఉంటాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచుపూర్తిగా తొలగిస్తే అందులో మూడు కళ్ల కనిపిస్తాయి. […]
హిందూ సంప్రాదాయంలో కొబ్బరి కాయకు విశిష్ట స్థానం ఉంది. ఇంట్లో ఎలాంటి శుభకార్యం నిర్వహించినా.. గుడికి వెళ్లినా.. పూజ చేసినా.. చివర్లో కొబ్బరి కాయ కొట్టడం తప్పని సరి. ఇక పూజలో వినియోగించే సామాగ్రిని పరమపవిత్రమైనదిగా భావిస్తాం. దాన్ని సొంతం చేసుకునేందుకు ఎంత డబ్బు చెల్లించేందుకైనా రెడీ అవుతారు. వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహం దగ్గర ఉంచిన లడ్డు వేలం పాట ఈ కోవకే వస్తుంది. లక్షలు చెల్లించి మరీ లడ్డు వేలం పాట పాడి […]
Coconut: రోడ్డు మీద జరిగే ప్రమాదాలకు సాధారణంగా వాహనాలే ప్రధాన కారణం అవుతుంటాయి. రెండు, అంతకంటే ఎక్కువ వాహనాలు ఢీకొట్టుకోవటమో లేదా ఓ వాహనం రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని.. వ్యక్తుల్ని ఢీకొట్టడం వల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎక్కువ సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతుంటాయి. కానీ, మనం ఇప్పుడు చెప్పుకోబోయే రోడ్డు ప్రమాదానికి కారణం.. చెట్టుపై ఉన్న ఓ టెంకాయ. టెంకాయకు, రోడ్డు ప్రమాదానికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా?.. అయితే, ఈ వార్త చదివేయండి. మలేషియా, జలన్ తెలుక్‌కు […]
సాధారణంగా కొబ్బరి కాయ కొట్టక మనం ఏం చేస్తాం? కొబ్బరి తిని, చిప్ప పడేస్తుంటాం. కానీ ఇక మీదట అలా చేయకండి.. ఎందుకంటే కొబ్బతి చిప్ప ఖరీదు 3,000 రూపాయలట. అయినా కొబ్బరి చిప్పలతో ఏం చేస్తారు. వీటికి అంత డిమాండ్ అందుకు అనేగా మీ డౌట్..! అయితే ఈ వీడియో చూడండి.
శీతాకాలం వాతావరణంతో చర్మం, జుట్టు దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో వీచే చల్లని గాలులు ఆరోగ్యానికి కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా హానికరం. ఈ సీజన్‌లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. అదేవిధంగా చర్మ సమస్యలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీని పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉండే పదార్థాలతో.. సులభంగా తయారు చేసుకునే డిటాక్స్ డ్రింక్స్ సహాయంతో చర్మం, జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఈ డీటాక్స్ డ్రింక్స్ […]
తాటి చెట్టుకి, ఈత చెట్టుకి కల్లు ఎలా వస్తుందో అలాగే కొబ్బరి చెట్టుకి కూడా వస్తుంది. కొబ్బరి కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పైగా నిషా తక్కువగా ఉంటుంది. ఈ కల్లు తాగితే నిషాతో పాటు బలం కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రేగులలో ఉండే క్రిములను నశింపచేస్తుంది. గుడిలో ఇచ్చే ఏ ప్రసాదం అయినా పోషకాలతో ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేరళలోని ఓ ఆలయంలో కొబ్బరి కల్లుని తీర్ధంగా ఇస్తారంటే […]
ఎక్కడో ఉత్తరాంధ్రజిల్లా మారుమూల గ్రామం మాడుగుల. అయితే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది. అదీ ఓ స్వీట్ తయారీ వల్ల. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే మిఠాయి హల్వాకు అంత గుర్తింపొచ్చింది. 1890లో ఒక మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు అమెరికా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, అస్ట్రేలియా., ఇలా 20 దేశాల ప్రజలకు మాడుగుల హల్వా రుచి తెలుసు. మాడుగుల నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లు ఈ హల్వాను తీసుకెళ్లడంతో విదేశాల్లో సైతం […]