సాంకేతిక లోపం లేదా మరే ఇతర కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ప్రమాదాల్లో అప్పుడప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదాలు తప్పుతాయి. తాజాగా ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మస్కట్ లో రన్ వే పై ఉన్న ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగాయి. రన్ వేపై బయల్దేరడానికి సిద్ధమవుతుండగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విమానం మస్కట్ నుంచి కేరళలోని కొచ్చిన్ కి […]
ప్రజలను ఆకర్షించడానికి పలు కంపెనీలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు.. రక రకాల ఆఫర్లు పెడుతుంటారు. జనాలకు ఏవైనా షాపుల వాళ్లు బంపర్ ఆఫర్లు ప్రకటించారంటే చాలు.. ఆ షాపుల ముందు క్యూ కడతారు. పనులన్నీ మానుకొని అక్కడ ప్రత్యక్షమవుతారు. ఓ షాపింగ్ మాల్ భారీగా ఆఫర్ ప్రకటించగానే.. కస్టమర్ల తాకిడి కూడా ఊహించని రీతిలో ఎక్కువైంది. ఒకనొక దశలో సిబ్బంది ఏం చేయలేక చేతులెత్తేసింది కూడా. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. […]
ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంతకంతకు ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ఆర్ఆర్ఆర్ 1920 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఫిక్షనల్ పీరియాడిక్ సినిమా. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌లు నటించారు. చరిత్రలో […]