ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు పాలనా వ్యవహారాలతోపాటు అటు పార్టీ పనులనూ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత సీఎం మీదే ఉంటుంది. వాళ్ల షెడ్యూల్స్ కూడా అలాగే ఉంటాయి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఊపిరిసలపనంత బిజీగా ఉంటారు. అందుకే ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే చాలు సాధారణంగా రోడ్లపై మిగిలిన వాహనాలను నిలిపివేస్తారు. సీఎం సమయం వృథా కాకుండా ఉండేందుకు, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా ఆ […]
దీపావళి అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే పండగ. హిందువులు ఎక్కడ ఉన్నా.. దీపావళి పండగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినదానికి గుర్తుగా దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆ రోజు పటాసులు కాలుస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు.. మహిళలు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తుంటారు. సాధారణంగా పండుగ అనగానే బంధు మిత్రులను ఆహ్వానించడం.. కుటుంబ సభ్యుల కొత్త బట్టలు, పిండి […]
జనతా దళ్ యూనైటడ్ పార్టీ అధినేత నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఆర్జేడీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తనకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కు లేఖ కూడా సమర్పించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చిన నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అవుతారా? సీఎం అవ్వాలంటే ఆయనకి ఎన్ని సీట్లు కావాలి? బీజేపీ అభ్యర్థి సీఎం అవ్వాలంటే ఎన్ని సీట్లు […]
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పాట్నాలోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ ని కలిసిన నితీష్ కుమార్ రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యులందరి ఏకాభిప్రాయంతోనే ఆయన రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆర్జేడీతో […]
రోడ్లు ఓ దేశ అభివృద్ధికి చిహ్నాలు. రవాణా మార్గాలు సరిగా ఉంటేనే ఆ ప్రాంతం బాగా ఆభివృద్ధి చెందుతుంది. పూర్వ కాలం నుంచి కూడా నాగరికత వెల్లి విరియడానికి, అభివృద్ధి చెండానికి రోడ్లు ప్రధాన పాత్ర పోషించాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు రవాణా మార్గాల అభివద్ధి కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు కూడా చేస్తాయి. ప్రభుత్వాలు ఎంత చేసినా గుంతలు లేని రోడ్లు అనేది మన దగ్గర అతి పెద్ద సవాల్. కొంతమంది ప్రైవేట్ […]
దేశంలో ఈ మద్య బాంబు దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇందులో ఎంతో మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎక్కువగా పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేసుకొని జరిగే ఈ దాడుల్లో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహించే సభా ప్రాంగణం వద్ద బాంబు దాడి జరగడం కలకలం రేపింది. కాకపోతే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు […]
బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన స్వంత గ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది… కొంత మంది యువకులు ఆయనపై దాడి చేశారు. ఆదివారం సీఎం నితీశ్ కుమార్ ఆయన సొంత ఊరు అయిన భకిత్యాపూర్ కి వచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన యోధుడు షిల్ భద్రయాజీ విగ్రహన్ని ఆవిష్కరించేందుకు విచ్చేశారు. అయితే నితీష్ విగ్రహం ముందు నివాళీ అర్పిస్తున్న సమయంలో ఓ యువకుడు భద్రతా సిబ్బందిని దాటుకొని ఆయనపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బందిని ఆ […]