స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంక ఆటగాళ్లపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆతిధ్య జట్టుకు చెందిన ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇక రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగానే ఓపెనర్ పథుమ్ నిస్సంకకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆటగాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన లంక ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరింది. మూడో రోజు ఆట మధ్యలో అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ […]
గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి.. క్రికెట్ ప్రపంచాన్ని వదలడం లేదు. ఇప్పటికే.. కరోనా కారణంగా కొన్ని సిరీస్‌లు వాయిదా పడగా, మరికొన్ని టోర్నీలు ఏకంగా రద్దు అయ్యాయి. ఈ క్రమంలో కరోనా భూతం నుంచి రక్షించేందుకు బయో బబుల్ సెక్యూర్ జోన్‌ని ఏర్పాటు చేసి, ఆటగాళ్ల కదలికపై అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చింది బీసీసీఐ. అయితే.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బయో బబుల్ […]
స్పోర్ట్స్ డెస్క్- టీమ్ఇండియాలో కరోనా కలకలం రేపతోంది. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కు ముందు జట్టులోని స్టార్ క్రికెటర్లకు కరోనా సోకడం ఆందళన కలిగిస్తోంది. టీమ్ ఇండియాలోని ఆటగాళ్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు మరో 5 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఐతే ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించాల్సి […]