మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ నెం.150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును వాడొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ స్కాంలో మధ్యంతర ఇంజెక్షన్ ఆర్డర్ ను కోర్టు ఇచ్చింది. కవితపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మకు కోర్టు నోటిసులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో కూడా కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. తదుపరి విచారణను […]
Rana: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన డి. సురేష్ బాబు తనయుడు, హీరో రానా భూవివాదం కేసులో సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా వీరికి సంబంధించి ఓ భూవివాదం కేసు నడుస్తోంది. మరి ఇంతకీ ఆ వివాదం ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. దగ్గుబాటి సురేష్ బాబుకి ఫిలింనగర్ లో 2200 గజాల స్థలం ఉంది. గతంలో నటి మాధవీలత నుండి దగ్గుబాటి ఫ్యామిలీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, సురేష్ బాబు, హీరో వెంకటేష్ […]
Rana Daggubati: ప్రముఖ హీరో రానా దగ్గబాటి మంగళవారం సీటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఓ స్థలానికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో ఆయన కోర్టుకు వెళ్లారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రముఖ సినీ నటి మాధవి తనకు చెందిన ఫిలింనగర్ కో–ఆపరేటివ్ సొసైటీలోని ఓ ప్లాట్‌ను సినీ నిర్మాత సురేష్ దగ్గుబాటి, వెంకటేశ్‌కు విక్రయించింది. ఆ స్థలంలో 1000 గజాలు సురేష్ దగ్గుబాటి పేరు మీద, 1200 గజాలు హీరో వెంకటేష్ పేరున ఉన్నాయి. 2014లో […]