హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ పోలీస్ కంట్రోల్ రూంలో రాజు సీఐగా విధులు నిర్వర్తించేవాడు. అయితే గురుడు మాంచి రసికుడు. భార్యకి తెలియకుండా వేరే సెటప్ బాక్స్ పెట్టేసాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను వదిలేశాడు. ఈ విషయం తెలిసిన భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఎంతైనా పోలీసోడి భార్య కదా. పోలీసు తెలివితేటల్ని ఉపయోగించి ఎట్టకేలకు భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. […]
నాగార్జున హీరోగా నటించిన చిత్రం శివమణి ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీతి నిజాయితీలతో పని చేస్తూ.. రౌడీల గుండెల్లో సింహ స్వప్నంలా నిలిచాడు. అది సినిమా కాబట్టి.. హీరో అంత నిజాయతీగా ఉన్నాడు. మరి వాస్తవంగా అలా ఉండే పోలీసులు ఉంటారా.. అంతటి ఆదరాభిమానులు సంపాదించుకున్న పోలీసు అధికారి ఎవరైనా ఉన్నారంటే.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు చిత్తూరు సీఐ రుషికేశవ. నిజాయతీగా పనిచేశారు. నేరస్తులకు సింహస్వప్నంగా నిలిచారు. పోలీసు శాఖకు […]
పోలీసులు అనగానే మన సమాజంలో.. కరుడుకట్టిన కర్కోటకులు అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. వారికి ఏమాత్రం జాలి, దయ ఉండవనే అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా అక్కడక్కడ కరుడు కట్టిన ఖాకీలు తారసపడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త అందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ సదరు లేడీ సీఐ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డలను ఆక్కున చేర్చుకుంది. వారిలో ఓ యువతిని దత్తత […]
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అసలే కరోనా మహమ్మారి తో రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం గా ఉన్న సమయంలో ఇలాంటి పార్టీలు సైతం పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. శివారు రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గుంటూరులో రీసెంట్ గా జరిగిన ఓ బర్త్ డే వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. రెస్టారెంట్‌లో జరిగిన జన్మదిన […]