ఇప్పుడున్న సాంకేతికత 50 ఏళ్ల క్రితం అందుబాటులో లేదు. దాంతో ఆ కాలంలో సంభవించిన అనేన నేరాలు మిస్టరీలుగా ఉండిపోయాయి. అయితే కొన్నికేసులు తాజాగా పరిష్కారం అవుతున్నాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మీకు.. మీ ప్రేమించే వారికి కూడా అని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, ధూమ పానం చేయకండి, చేయించకండి అంటూ సినిమా థియేటర్లలోనూ, ప్రతి సినిమాకు ముందు ప్రజా సంక్షేమార్థం భారత ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాకు వచ్చిన వారంతా, ఈ ప్రకటనలను జోక్ గానో, లేక మీమ్స్ రూపంలో చేసి.. తమ సరదాను తీర్చుకుంటారు. ఇంతా చెబుతున్నప్పటికీ .. బహిరంగ ప్రాంతాల్లో స్మోకింగ్ చేయడం మానేయరు. […]
పక్షుల్లో కాకులకు ప్రత్యేక స్థానం ఉంది. మిగతా పక్షులతో పోలిస్తే వీటికి ఐకమత్యం ఎక్కువ. తమలో ఏదైనా ఒక్క కాకికి ఆపద వాటిల్లితే.. గుంపుగా వచ్చేస్తాయి. ఇక మన సమాజంలో కాకులు అనగానే అన్ని దుశ్శకునాలే గురించి చెప్పారు. మరణించిన వ్యక్తులకు పిండప్రదానం చేసే సమయంలో కాకుల కోసం ఎంతసేపైనా సరే నిరీక్షిస్తారు. ఇంత సడెన్ గా ఈ కాకుల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ఓ చోట కాకులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటమే కాక మనుషులు […]