ఆలయాల్లో దేవుళ్లకు వివిధ రకాల నైవేద్యాలను భక్తులు సమర్పిస్తుంటారు. సాధారణంగా పాయసం, చక్కెర పొంగలి వంటి పదార్థాలను దేవుళ్లకు ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దేవుళ్లకు నైవేద్యంగా వెరైటీ పదార్థాలను అందిస్తారు. అలానే ఓ ప్రాంతంలో దేవుడికి సిగరెట్లను నైవేద్యంగా అందిస్తుంటారు.
నేటికాలంలో కొందరు యువకులు ఓవరాక్షన్ కు హద్దే లేకుండా పోతుంది. తాము పబ్లిక్ లో ఉన్నామనే విషయమే మరచి పశువులా ప్రవర్తిస్తున్నారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో ఉండే మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు యువకులు అయితే బస్సులు, రైళ్లలో కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారు. కేకలు వేస్తూ, వస్తువులు కాగితాలు విసురుతూ, సిగరెట్లు తాగుతూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎప్పటికప్పుడు స్పదిస్తూ.. అల్లరిమూకలను అరెస్ట్ చేసి […]
ఇటీవల వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లు ఎక్కువగా గుండెపోటు గురౌతున్నారు. చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. గతంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్.. తాజాగా నటుడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి విదితమే. కుప్పంలో శుక్రవారం నారా లోకేష్ చేపడుతున్న యువగళం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. తొలుత చిత్తూరులోని ఓ ఆసుప్రతికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం రాత్రి బెంగళూరుకు […]
ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మీకు.. మీ ప్రేమించే వారికి కూడా అని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, ధూమ పానం చేయకండి, చేయించకండి అంటూ సినిమా థియేటర్లలోనూ, ప్రతి సినిమాకు ముందు ప్రజా సంక్షేమార్థం భారత ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాకు వచ్చిన వారంతా, ఈ ప్రకటనలను జోక్ గానో, లేక మీమ్స్ రూపంలో చేసి.. తమ సరదాను తీర్చుకుంటారు. ఇంతా చెబుతున్నప్పటికీ .. బహిరంగ ప్రాంతాల్లో స్మోకింగ్ చేయడం మానేయరు. […]
“పొగతాగడం.. ఆరోగ్యానికి హానికరం పైగా ప్రాణాంతకం” అని ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు చేసినా ధూమపానం సేవించే వారిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ పొగ తాగటానికి బానిసలుగా మారారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రాణాల మీదకు వచ్చినా ఆ అలవాటును మాత్రం మానలేకపోతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, కన్నవాళ్ళు, అయిన వాళ్ళు ఇలా ఎవరు చెప్పినా పొగ తాగడాన్ని మాత్రం మాన్పించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం పన్నులు, జీఎస్టి, ఎక్సైజ్ సుంకం అంటూ ధరలు పెంచేస్తూనే ఉంది. […]
సాధారణంగా ఎస్టీడీ బూత్ కుర్రాళ్ళకి ఖర్చులు ఎక్కువ. కిల్లీ కొట్టు ఓనర్ ని వీళ్ళే పోషించాలి, సిగరెట్లు తయారుచేసే కంపెనీ వాడ్ని వీళ్ళే పోషించాలి, వాటిలో పని చేసే ఉద్యోగులనీ వీళ్ళే పోషించాలి. ఈ ధూమపానం బ్యాచ్ ని నమ్ముకుని పెద్ద వ్యవస్తే నడుస్తుంది. సిగరెట్ లు కొనుక్కుని తమ జీవితాన్ని తగలేసుకోకపోతే ఆ షాపు వాడికి, సిగరెట్ల కంపెనీ వాడికి, వాటిలో పని చేసే ఉద్యోగులకి వేరే గత్యంతరం లేదు. అందుకే వీళ్లందరినీ పోషించడానికి రోజూ […]
మద్యపానం, ధూమపానం వంటికి మన ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తాయో.. వాటిని వాడే ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే చాలా మంది ఆ అలవాటు మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి అలవాట్ల వల్ల మన ఇళ్లు, ఒళ్లు గుల్ల అవుతుందని తెలిసినా సరే ఆ అలవాట్లను మానుకోలేరు. ఇక పొగాకు, మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసిన లాభం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ఓ సంచలన నిర్ణయం […]
Young Woman: సిగరేట్ తాగాలన్న సరదా ఓ అమ్మాయి ప్రాణాలు బలితీసుకుంది. సిగరెట్ తాగుతుండగా స్నేహితులు ఆమె ఫొటో తీసి బెదిరించటంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండోర్‌లోని సిలికాన్ సిటీ ఏరియాకు చెందిన ఇంటర్ చదివే అమ్మాయి కొద్దిరోజుల క్రితం స్నేహితురాళ్లతో కలిసి సిగరేట్ తాగింది. ఆమె సిగరేట్ తాగుతుండగా ఓ ఇద్దరు స్నేహితురాళ్లు దాన్ని ఫొటో తీశారు. అనంతరం ఆ ఫోటోను సోషల్ […]
సోషల్ మీడియా వినియోగం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. నష్టాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఒకప్పుడు ప్రతిభ ఉన్నవారికి గుర్తింపు దక్కాలంటే చాలా సమయం పట్టేది. అంత ఒపికగా ఎదురు చూసినా.. అవకాశాలు లభిస్తాయా అంటే నమ్మకంగా చెప్పలేని పరిస్థితులు ఉండేవి. కానీ సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతిభావంతులు ఎక్కడ ఉన్నా సరే.. వారికి సత్వరమే తగిన గుర్తింపు లభిస్తుంది. రాత్రికి రాత్రే స్టార్స్‌గా ఎదుగుతున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల ఉపయోగంతో పాటు నష్టాలు […]