ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే చెప్పడం కొంత కష్టమే. కానీ దీన్ని గుర్తించొచ్చని సైంటిస్టులు అంటున్నారు. ప్రతి ఒక్కరి ముఖం, శరీరాకృతి ఒక్కో తీరులో ఉంటాయి. అయితే శాస్త్రీయంగా కొన్ని పద్ధతులను అనుసరించి అందమైన వ్యక్తుల ముఖాలను గుర్తించడం తేలికేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఈ ఏడాది అందమైన వ్యక్తి ఎవరో కూడా తేల్చి చెప్పేశారు. బ్రిటీష్ యాక్టర్ రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇందుకోసం సాంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ […]
SS రాజమౌళి.. ఈయన బాహుబలి రాకముందు వరకు డైరెక్టర్. వన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఓ బ్రాండ్ అయిపోయాడు. ఈ ఏడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో విదేశీ ప్రేక్షకులతో హాలీవుడ్ డైరెక్టర్స్ మనసులు కూడా గెలుచుకున్నాడు. అలాంటి జకన్న.. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దాన్ని చూసిన మహేశ్ ఫ్యాన్స్ఆనందం పట్టలేకపోతున్నారు. అప్పుడే పండగ చేసుకుంటున్నారు. […]
ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్-2022లో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో తొలి స్వర్ణం పతకాన్ని సాధించారు. దీంతో దేశ ప్రధాని మోదీ.. మీరాబాయి చానుని అభినందించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆమెను అభినందించారు. ఆమె ఈ పతకం సాధించడం పట్ల దేశ ప్రజల నుంచి మాత్రమే కాకుండా హాలీవుడ్ తారల నుండి కూడా ప్రశంసలు వస్తోన్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్ మీరాబాయిని […]