నేటికాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. పెళ్లైన కొందరు మహిళలు తాళికట్టిన భర్తను కాదని పరాయి వాడి కోసం తహతహలాడుతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పచ్చని కాపురాన్ని నిట్టనిలువునా చీల్చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త.., ఇలా ఒకరిని కాదని మరొకరు అక్రమ సంబంధాల మోజులో పడి చివరికి ఎటుకాకుండా పోతున్నారు. మరికొందరు మహిళ.. భర్త చనిపోయాడని పరాయి మగాడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ప్రియుడి మోజులో పడి పేగు […]
నిత్యం ఏదో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాన్ని నడపడం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే.. ప్రమాదాలకు ప్రధాన కారణం. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ప్రమాదాల్లో గాయపడి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో చీకటి అలుముకుంది. తాజాగా నల్గొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు […]