చిత్తూరు- తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన సాయితేజ చనిపోయారు. దీంతో ఆయన స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హెలికాప్టర్ […]
చిత్తూరు- భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మేజర్ బిపిన్ రావత్ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది అంటే మొత్తం 13 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. […]
తిరుపతి.. ఆధ్యాత్మిక నగరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. దేశ విదేశాల్లో నుండి కూడా ఈ ప్రాంతానికి భక్తులు వస్తుంటారు. ఇలాంటి మంచి కారణాలతో వార్తల్లో నిలిచే తిరుపతికి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. తిరుపతిలోని ఎంఆర్ పల్లి, శ్రీకృష్ణా నగర్ పరిధిలో ఇళ్లు కుంగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏదో ఒకటి, రెండు ఇళ్లకి ఇలా జరిగింది అంటే పెద్దగా ఆశ్చర్యపోయావాల్సిన అవసరం లేదు. కానీ.. సుమారు 18 ఇళ్లకు బీటలు తీయడంతో ప్రజల్లో […]
చిత్తూరు- దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలే కాదు.. కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులోను టమాట ధర ఐతే ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టమాట ఆల్ టైం రికార్డు ధరకు చేరుకుంది. దీంతో వినియోగదారులు టమట కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మన దేశంలో ఏ కూర వండినా అందులో కాస్త టమాటా వేయాల్సిందే. ఐతే మార్కెట్లో టమాటోను టచ్ చేస్తే చాలు షాక్ కొడుతోంది. కిలో టమాట ఏకంగా 100 రూపాయలు పలుకుతోంది. ఇది ఆల్ […]
చిత్తూరు- రష్మి గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్ మరియు సినిమా నటికి ఎంత క్రేజ్ ఉందో అందిరికి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోను హోస్ట్ చేస్తూనే, అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తోంది రష్మి. ఇక రష్మి అందం, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఎక్కడైనా బయట రష్మి కనిపిస్తే అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడిపోతుంటారు. తాజాగా చిత్తూరుకు వచ్చిన రష్మిని చూసేందుకు ఆమె ఫ్యాన్స్ పోటీపడ్డారు. సోమవారం చిత్తూరు నగరంలో యాంకర్ రష్మి సందడి చేసింది. […]
చిత్తూరు క్రైం- ఎక్కడైనా దొంగతనం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ కు పరిగెడతాం. దొంగలను పట్టుకుని చోరీకి గురైన సొత్తును ఎలాగైనా రికవరీ చేయాలని పోలీసులను వేడుకుంటాం. కానీ దొంగతం చేసింది పోలీసులే ఐతే.. అవును మీరు విన్నది నిజమే.. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రోడ్డుపై బట్టలమ్మే దుకాణంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరీకి పాల్పడ్డారు. చిత్తూరులోని విజయ డెయిరీ సమీపంలో […]
ప్రార్ధించే పెదవులు కన్నా..సహాయం చేసే చేతులు మిన్న. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఓ మంచి మనసు ఉండాలి. ఇప్పుడు ఇలానే తన మంచి హృదయాన్ని చాటుకున్నారు టీడీపీ నేత నారా లోకేశ్. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లె గ్రామానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి ఆటో డ్రైవర్ గా మారి.. కుటుంబ బాధ్యతలను మోస్తున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు అంధులు కావడంతో.. 8 ఏళ్ళ వయసున్న గోపాలకృష్ణారెడ్డి […]
చిత్తూరు క్రైం- ఈ రోజుల్లో సమాజం ఎటుపోతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ముఖ్యంగా యువతీ, యువకుల నడవడిక అయోమయంగా ఉంటోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు చేసే వ్యవహారాలు వారి వారి కుటుంబాలకు తలవంపులు తెస్తున్నాయి. వావి వరసలు మర్చిపోయి ఈ కాలం యువత ప్రవర్తిస్తున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా చిత్తూరులో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని గుండ్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ వ్యవహారంతో […]
కొంత మంది వ్యక్తులు మద్యానికి బానిసై ఏం చేయాలో తెలియక విచిత్ర పోకడలకు వెళ్తున్నారు. భార్య డబ్బులు ఇవ్వలేదని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను అమ్మటం, లేదంటే బియ్యం, బంగారం వంటి వస్తువులను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. ఇక తాజాగా ఏపీలోని మదనపల్లె గ్రామీణ మండలం సీటీఎం సమీపంలోని గుండవారిపల్లెకు చెందిన ఓ వ్యక్తి తాగటానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..స్థానిక ఎస్సీ కాలనీలో లోకేష్, రమణమ్మ అనే ఇద్దరు […]
క్రైం డెస్క్- కత్తి మహేష్ కారు ప్రమాదానకి సంబందించి సురేష్ చాలా విషయాలను పోలీసుల విచారణలో చెప్పాడు. కారు యాక్సిడెంట్ సమయంలో సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం, మనిషి కూడా హెవీగా ఉండటంతో బలంగా ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్ కూడా పగిలిపోయిందని సురేష్ పోలీలకు వివరించాడు. తాను రెండుసార్లు సీటు బెల్టు పెట్టుకోమని చెప్పినా కత్తి మహేశ్ వినిపించుకోలేదని సురేష్ చెప్పాడు. ఇక కారు ప్రమాదం అయిన వెంటనే తన వైపునున్న డోర్ ఓపెన్ కాలేదని, కత్తి […]