ఇటీవల మహిళలు..తీరు వివాదాస్పదంగా మారింది. పరాయి పురుషుడిపై వ్యామోహంతో భర్తను అడ్డు తొలిగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమీ ఎరగన్నట్లు వ్యవహరిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగితే కానీ.. వీరి యవ్వారాలు బయట పడటం లేదు.ఓ మహిళా కూడా ఇలాంటి దారుణానికే ఒడి గట్టింది.
ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా చాలదన్నట్లుగా పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా తాజాగా బాయ్ ఫ్రెండ్ తో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. తట్టుకోలేని మొగుడు ఏం చేశాడో తెలుసా?
ఇంట్లో, బయటే కాదూ వాహనాల్లోనూ మహిళకు రక్షణ కొరవడింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, హైదరబాద్ లో జరిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారాలు బస్సు, కారు వంటి వాహనాల్లోనే జరిగాయి. నిన్నటికి నిన్న ఓ రైడింగ్ యాప్ కు చెందిన బైక్ డ్రైవర్ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మొరపెట్టుకుంటున్నా.. కొంత మంది వినిపించుకోవడం లేదు. అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్య ధోరణితో వాహనం నడపడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
ఒక్కసారి జీవితంలో విజయం సాధించిన వారిని పరిశీలిస్తే.. ఎన్నో ఘోరమైన అవమానాలు, కష్టాలు దాటుకుని.. ఆ స్థాయికి చేరుకున్నవారే ఉంటారు. కానీ నేడు మనలో అపజయాలను తట్టుకునే ఓపిక, కష్టాలను భరించే సహనం నశిస్తుంది. ఏ సమస్యకైనా ఒకటే పరిష్కారం.. ఆత్మహత్య అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని.. జీవితాలను కడతేర్చుకుంటున్నారు. తాజాగా వైసీపీ నేత ఒకరు పదవి దక్కలేదన్న మనస్థాపంతో.. రైలు కింద పడి […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ సినిమా నేడు(మార్చి 25) విడుదలైయింది. RRR మూవీని చూసేందుకు అభిమానులు ఎంత దూరమైన వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని వి.కోట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RRR హీరో అభిమానలు ముగ్గురు మృతి […]
విష్ణువర్ధన్ అనే తొమ్మిదేళ్ల బాలుడు పక్కింటి కుర్రాడితో గొడవ పడ్డాడు. అలా ఎందుకు గొడవలు పడుతున్నావంటూ బాలుడి తల్లి మందలించింది. తల్లి అలా మందలించడం బాలుడికి నచ్చలేదు. తల్లి తిట్టిందని కోపం తెచ్చుకున్నాడు. శుక్రవారం స్కూల్ కు వెళ్తున్నానంటూ బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. తల్లికి కంగారు మొదలైంది. కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంది. కంగారు పడిన తల్లిదండ్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంత్ […]
సాధారణంగా కొన్ని పనులు చేయాలంటే.. మగవారే భయపడుతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి జంగం దేవర వృత్తి. అంటే శవాన్ని.. శ్మశానానికి తీసుకెళ్లే వరకు గంట మోగిస్తూ ఉండటం. శవాలు అంటేనే చాలా మంది భయపడతారు. ఇక ఆడవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఓ మహిళ జంగం దేవర వృత్తిని చేపట్టి.. ఏళ్లుగా దానిలో కొనసాగడం అంటే మాటలు కాదు. కానీ దీన్ని చేసి చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్, చిల్లూరు జిల్లాకు చెందిన కాటమ్మ. పూర్వీకుల నంచి వచ్చిన […]