ఆలయాల్లో ఒక్కో దగ్గర ఒక్కో విధమైన ఆచార, వ్యవహారాలు ఉంటాయి. వీటిలో కొన్ని బాగుంటే, కొన్ని మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘అరుంధతి’ సినిమాలో మాదిరిగా భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఇతని పేరు మౌలాలీ. వయసు 47 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ ఒంటరి మహిళతో కొన్నాళ్ల పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఆమెను, ఆమె తల్లిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తన ప్రియురాలి కూతురిపై అత్యాచారం కూడా చేశాడు. ఈ దారుణ ఘటనపై తాజాగా న్యాయస్థానం ఊహించిన శిక్ష విధించింది.
సమాజంలో పని చేసుకోవడానికి ఎన్ని వృత్తులున్నా వాటిల్లో వైద్యవృత్తి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. చావుబతుకుల్లో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడాలంటే అది కేవలం డాక్టర్లే చేయగలరు. ఒకరికి ప్రాణం పోయగలరు కాబట్టే వారిని రోగులు దేవుళ్లుగా చూస్తారు. అలాంటి డాక్టర్లు చికిత్స చేయడం ప్రారంభించి మధ్యలోనే చేతులెత్తేస్తే రోగుల పరిస్థితేంటి? చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఓ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ చేస్తూ మధ్యలోనే చికిత్సను ఆపేయడం చర్చనీయాంశంగా మారింది. యాదమరి మండలం దవళాయిపల్లికి […]
ఆంధ్రప్రదేశ్ వైసీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు మంత్రి రోజా. ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన జగనన్న స్వర్ణోత్సవాల కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. పలు క్రీడా ప్రారంభోత్సవాల్లో పాల్గొంటు క్రికెట్, టెన్నీస్, వాలీబాల్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల క్రీడల్లో పాల్గొంటూ తన టాలెంట్ చూపించారు. సోమవారం నగరి డిగ్రీ కాలేజ్ లో జగనన్న క్రీడా సంబరాలు ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా విద్యార్థులతో కబడ్డీ ఆడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. […]
దురంతో ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఒక్కసారిగా దురంతో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలోంచి మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి హౌరా వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఎస్-9 బోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైలుని కుప్పం రైల్వేస్టేషన్ లోనే నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులు రైలు లోంచి దూకి పరుగులు తీశారు. రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం […]
ఇటీవల భారత దేశంలో పలు చోట్ల భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ నెల 9న నేపాల్ లో వచ్చిన భూకంపం ఢిల్లీ, ఉత్తరాఖాండ్ మరికొన్ని రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇదే నెలలో వరుసగా ఉత్తరాదిన భూకంపాలు సంబవించాయి. ఢీల్లీలో అయితే 5 సెకండ్ల పాటు భూమి కంపించింది.. అలాగే పంజాబ్ లోని అమృత్ సర్ ప్రాంతంలో సోమవారం భూమి కంపించింది.. రిక్టర్ స్కేల్ పై 4.1 గా నమోదు అయ్యింది. ఇలా వరుస భూకంపాలతో జనాలు […]
వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెద్దలు సైతం వారి ప్రేమను అంగీకరించారు కూడా. ఇంకేంటి మరి హాయిగా పెళ్లి చేసుకుని జీవిద్దామనుకున్నారు. అలాగే చేశారు కూడా. రెండు నెలల క్రితమే వివాహం చేసుకుని తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. కానీ ఇంతలోనే అనుకోని సంఘటన ఆ జంటను విషాదంలోకి నెట్టింది. గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పోలీసులు […]
వివాహేతర సంబంధాలు ఇప్పటికీ ఎన్నో కాపురాలను నాశనం చేశాయి. అయినా లెక్కచేయని కొందరు వ్యక్తులు అదే మాయలో పడిపోతూ.., చివరికి క్షణికావేశంలో ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. తాను అనుకున్నది వెంటనే కావాలనే ధోరణిలో ఓ ప్రియురాలు రెచ్చిపోయి ప్రవర్తించింది. కేవలం రూ.500 కోసం ప్రియురాలు ప్రియుడి ప్రాణాలు తీసేసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఈశ్వరయ్య, యాదమరి ప్రాంతానికి చెందిన […]
ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో సంసారం చేసి ముగ్గురు పిల్లలకు తల్లైంది. ఇక రాను రాను భర్త పాతవాడు కావడంతో పరాయి మగాళ్ల వైపు చూసింది. చూడటమే కాదు.. ఏకంగా ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్నే కొనసాగించింది. ఇలా కొన్నాళ్ల పాటు భర్తకు తెలియకుండా భార్య చీకటి సంసారాన్ని నడిపించింది. ఇక అసలు విషయం భర్తకు తెలియడంతో పక్కా ప్లాన్ ప్రకారమే అడుగులు వేసిన భార్య చివరికి కట్టుకున్న భర్తను […]
నేటి కాలంలో పెళ్లైన కొందరు మహిళలు అక్రమ సంబంధాల మోజులో పడి సొంత సంసారాన్ని పక్కకు నెట్టి పరాయి సుఖం కోసం పాకులాడుతున్నారు. దేశమంతట ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక ప్రియుడి మాయలో పడి అతనితోనే గడిపేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి ఎవరు అడ్డొచ్చినా అడ్డుతొలగించుకునేందుకు కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు భర్తను కాదని పరాయి వ్యక్తితో లేచిపోయింది. దీనిని సహించలేని భర్త భార్యను అడ్డంగా నరికేశాడు. తాజాగా ఏపీలో చోటు […]