నటి ఖుష్బు గురించి తెలియని వారుండరు. 1990వ దశకంలో దక్షిణాది సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు అంశాలతో నిత్యం వార్తల్లో కనిపిస్తున్న ఖుష్బు.. ఇప్పుడు ఓ ట్వీట్ చేసి చూపు తన వైపు తిప్పుకున్నారు.