చిన్న పిల్లలకు బొమ్మలంటే ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్ని బొమ్మలను చూస్తుంటే పెద్దవాళ్లకు కూడా తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇప్పుడు ఆ బొమ్మలంటే భయంతో వణికిపోతున్నారు అక్కడి ప్రజలు. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్‌లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్‌లో బాగా ఫేమస్ అయిన లగోరి తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో […]