మానవాళి మనుగడని ప్రశ్నార్థకం చేస్తూ.., వైరస్ ల దాడి కొనసాగుతూనే ఉంది. కరోనా వేవ్స్ రూపంలో మాటు వేసి కాటు వేస్తోంది. ఇదే సమయంలో బోలెడన్ని ఫంగస్ లు పుట్టుకొచ్చాయి. వీటి నుండి కాస్త కోలుకుంటున్నాం అనిపించే లోపే ఇప్పుడు అమెరికాని మంకీఫాక్స్ వైరస్ వణికిస్తోందో. అయితే.., ఇలాంటి భయంకరమైన వైరస్ లకి నిలయమైన చైనాలో ఇప్పుడు మరో కొత్త మహమ్మారి పుట్టుకొచ్చింది. కరోనా కన్నా ప్రమాదకరమైన మంకీ బి వైరస్ తొలి మరణం చైనాలో చోటు […]