డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జరిమానాలు వేస్తున్నప్పటికీ, పోలీస్ కేసులు అయినప్పటికీ వీరిలో మార్పు రావడం లేదని అంటున్నారు.
లాటిన్ అమెరికా దేశం చిలీ అడవులను కార్చిచ్చు తగలబెడుతోంది. అక్కడి అడవుల్లో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అగ్ని కీలలు రోడ్ల మీదకు దూసుకొస్తున్నాయి. అడవులను మంటలు బూడిద చేస్తున్నాయి. వేడిగాలుల ధాటికి వేల ఎకరాల అటవీ ప్రాంతాలు దగ్ధమవుతున్నాయి. మంటల్లో ఇప్పటివరకు 13 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో కొందరు మంటల్లో చిక్కుకుని మరణించగా.. మరికొందరు మంటలను అదుపు తెచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. చిలీ రాజధాని నగరమైన శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో […]
జంతువులు, పక్షులు చేసే అల్లరి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా కొన్ని పక్షులు, జంతువులు దొంగతనాలు కూడా చేస్తుంటాయి. అలా పలు జంతువులు ఇంట్లోని డబ్బుల మూటను, నగలను, తాళను తీసుకెళ్లి ఎక్కడ పడేస్తాయి. దీంతో ఆ ఇంటి యజమానులు తెగ కంగారు పడి వాటి కోసం వెతుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు ప్రయాణం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పక్షులు వచ్చి.. వారి వద్ద ఉన్న వస్తువులను ఎగరేసుకుని వెళ్తుంటాయి. అలాంటి వీడియోలు మనం ఎన్నో […]
సాధారణంగా మనం ఎప్పుడూ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఆకాశం నుంచి డబ్బు కట్టలు ఏమైనా వచ్చి పడతాయా అనే మాటలు, దెబ్బిపొడుపులు వింటూ ఉంటాం. సగటు మధ్యతరగతి వ్యక్తి సినిమాల్లో, టీవీల్లో అలాంటి సన్నివేశాలను చూసి నా జీవితంలో ఎప్పుడు ఇలా జరుగుతుందో అని అనుకోకుండా ఉండడు. నిజానికి నిజ జీవితంలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. కరెన్సీ నోట్లు చిత్తు కాగితాల్లా రోడ్లపై పడ్డాయి. వాటిని ఏరుకునేందుకు హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ […]
సాధారణంగా వర్షాకాలం ప్రారంభం అయిందంటే చాలు.. చాలా చోట్ల చేపల వానలు కురిశాయి.. 5 కేజీల చేప, 10 కేజీల చేప దొరికిందన్న వార్తలు మనం తరచూ చుస్తూనే ఉంటాం. అలాగే సముద్రంలో వేటకి వెళ్లిన జాలర్లకు పలు సందర్భాల్లో వింత.. వింత చేపలు వలకు చిక్కడమూ జరిగాయి. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే చేప మాత్రం చాలా అరుదైనది, ప్రత్యేకమైనది. ఇంతకీ ఆ చేప ఎక్కడ చిక్కింది.. దాన్ని రాకాసి చేప అని ఎందుకంటారు.. లాంటి […]
సాంకేతిక సమస్యల వల్ల కానీ మరేదైనా కారణం చేత .. అప్పుడప్పుడు బ్యాంకుల వినియోగదారుల అకౌంట్లలో భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్ అవుతుంటాయి. అయితే బ్యాంకు అధికారులు తెరుకుని వెంటనే రికవరీకి చర్యలు తీసుకుంటారు. ఈ మధ్యనే ఓ బ్యాంకు కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో డబ్బులు జమ చేసింది. ఇలా జరిగిన సమయంలో ఖాతాదారులకు తెలిసే లోపే బ్యాంకులు తీసేసుకుంటాయి. “నా అకౌంట్ లో పడితేనా.. వెంటనే తీసుకుని ఉండే వాడిని” అని అలాంటి వార్తలు […]