సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది వారసురాళ్లు కూడా హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో ఒకరు విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. హరోయిన్ గా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. ఇటీవల శృతి హాసన్ కెరీర్ లో ఇబ్బందులు వచ్చినా.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ […]