బాలీవు్డ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బజరంగి భాయ్‌జాన్’ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో సల్మాన్ తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ‘మున్నీ’. ఆ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది హర్షాలీ మల్హోత్రా.
ఈ పాప ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్. చిరంజీవి సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు సూపర్ గా తయారైంది.