ఆమెకు ప్రభుత్వం సాధించాలనే కోరిక బలంగా ఉండేది. ఎప్పటికైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని బలంగా నమ్మింది. అందుకోసం పుస్తకాలతో కుస్తి పట్టి కష్టపడి చదివింది. కట్ చేస్తే.. హాస్టల్ గదిలో ఎవరూ లేని టైమ్ చూసి సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ వాసులు బీ అలర్ట్. చిక్కడ పల్లి పరిసర ప్రాంతాల్లో పని మీద వెళుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఆ ప్రాంతంలో ఓ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపు ఉండనుట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎన్ని నెలల పాటు అంటే..?
వరుస అగ్ని ప్రమాదాలతో భాగ్యనగరం.. భయంతో వణికిపోతుంది. కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద సంఘటనను మర్చిపోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఎస్‌టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలోని ఓ గోదాంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దాంతో జనాలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. గోడౌన్ సమీపంలోని ప్రజలు […]