పిల్లలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. వారితో ఆడుకుంటారు. అంతవరకు ఓకే.. కానీ ఓ నటి మాత్రం తన పిల్లలకు ఏకంగా లిప్ కిస్ పెట్టేసింది. అంతేగాక ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఇది కాస్తా కాంట్రవర్సీగా మారింది.
మహిళలు అనేక రంగాల్లో దూసుకెళుతున్నారు. వాళ్లు ఎంచుకున్నఏ రంగంలోలైనా తమదంటూ ముద్ర వేస్తున్నారు. అవమానాలు, అవహేళనలు తట్టుకుని విజయం సాధిస్తున్నారు. ఎంత ముందుకు వెళుతున్నా, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. వెకిలి చేష్టలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని మరింత మానసిక వేదనకు గురి చేస్తున్నారు. మామూలు రంగంతో పోలిస్తే గ్లామర్ రంగంలో ఈ వెకిలి పాళ్లు మరింత ఎక్కువ. హీరో,హీరోయిన్లు గ్లామర్ గా కనిపిస్తే ఒక రకమైన కామెంట్స్, కనిపించకపోయినా మరో రకమైన కామెంట్లతో […]