మొన్నా మధ్య అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అభ్యంతరకర కామెంట్స్ చేసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిలు మీద బయటకు వచ్చాడు. తాజాగా మరో వ్యక్తి హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నటుడు అయినటువంటి ఆ వ్యక్తి హిందూమతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహానికి గురయ్యాడు.