ఈ మద్య చిన్న సినిమాల హవా నడుస్తుంది.. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని పలు చిత్రాలు నిరూపించాయి. ఈ క్రమంలో కన్నడ మూవీ ‘కాంతార’ ప్రస్తుతం అన్ని భాషల్లో రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో కన్నడ హీరో రిషబ్ షెట్టి స్వియ దర్శకత్వంలో నటించిన ‘కాంతారా’ 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో గిరిజన ప్రజల సంస్కృతికి చెందిన భూతకోల గురించి అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలోని […]
గత కొన్ని రోజులుగా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతుంది. అయితే ఈ హిజాబ్ వివాదం పలు రాష్ట్రల్లో కూడా రాజుకుంది. అంతే కాదు హిజాబ్ వివాదం పై పలువురు సినీ నటులు కూడా తమదైన స్టైల్లో స్పిందించారు. తాజాగా కర్ణాటక హిజాబ్ వివాదం కొత్త మలుపు తిరిగింది. హిజాబ్ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నడ నటుడు చేతన్‌కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు చేతన్ కుమార్ హైకోర్టు […]