కొంత మంది తమ స్వలబ్ధి కోసం దేశంలోని మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వారిలో కన్నడ నటుడు చేతన్ అహింసా ఒకరు. గత కొన్ని రోజులుగా ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తిరుపతి వెంకన్న స్వామి దేవాలయాన్ని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే అతడికి కేంద్రం షాక్ నిచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడల్లో క్రికెట్ ముందువరుసలో ఉంది. ఇక ఇండియాలో క్రికెట్ ను ఓ మతంలా చూస్తారని ప్రేత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు, వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్రికెట్ లో లేవనెత్తని ప్రశ్నను లేవనెత్తాడు కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస. ఇండియన్ క్రికెట్ లో రిజర్వేషన్లు తీసుకురావాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారందరు అగ్రకులాలకు […]