వారిది అన్యోన్య దాంపత్యం.. ఆర్థికంగా బాగానే స్థిర పడ్డారు. సంతోషాలతో సాగిపోతున్న వారి జీవితాన్ని విద్యుత్తు ప్రమాదం కబళించింది. దంపతులిద్దర్నీ క్షణాల్లో మృత్యుఒడికి చేర్చింది.
ఈ రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిల కన్నా ప్రేమ వివాహల్లోనే ఎక్కువ మనస్పర్ధలు వచ్చి పెళ్లైన కొన్నాళ్లకే కాపురాలు కూలిపోతున్నాయి. ఇక మనస్పర్ధలు రావడంతో కొందరు దంపతులు విడాకులు తీసుకోవడం లేదంటే హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళ జీవితంతో కూడా అచ్చం అదే జరిగింది. పెళ్లి చేసుకున్న ఏడాదిలోనే వేధింపులు భరించలేక ఆ మహిళ నిండు ప్రాణాలు తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. […]