గత కొంత కాలంగా ఆన్ లైన్ రమ్మీ గేమ్ ఎక్కువుగా చలామణీ అవుతోంది. ఈ మద్య కాలంలో ఆన్ లైన్ రమ్మీలు ఆడుతూ కొంత మంది తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈజీ మనీ కోసం కొందరు, సరదాగా ఆడటం మొదలెట్టి మరికొందరు.. ఆన్లైన్లో పెయిడ్ గేమ్స్, బెట్టింగ్స్తో బతుకులు ఆగం చేసుకుంటున్నారు. ఉన్నదంతా పోగొట్టుకొని మెల్లమెల్లగా అప్పుల పాలై, తిరిగి కట్టలేక, ఇంట్లో వాళ్లకు చెప్పలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ […]