చెన్నైలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి తలపతి విజయ్ వెళ్లారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకొని అభిమానులు, మీడియా వ్యక్తులు చాలామంది చేరడంతో అక్కడ విపరీతమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక అభిమానులను పోలీసులు సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేయకపోయింది. ఇది చదవండి : Bigg Boss Utsavam: కంటెస్టెంట్ లకు సోహెల్ బిర్యానీ దావత్! అభిమానుల తాకిడికి మిగతా సాదారణ ప్రజలతో పాటు మీడియా సభ్యులు […]